శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకాతిరుమల
లాక్ డౌన్ కాలములో దేవాలయమునందు భక్తులకు ప్రవేశము నిలుపుదలచేసి, స్వామి వారి సేవలను ఏకాంతముగా చేయుట జరుగుచున్నది.భక్తుల అభీష్టము మేరకు పుట్టిన రోజు,పెళ్లి రోజు సందర్భముగా వారు కోరుకొను రోజున పరోక్షముగా ఈ దిగువ సేవలను ప్రారంభించుట జరిగినది. పూజ రుసుము ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చును
Online ద్వారా రుసుము చెల్లించి పరోక్షముగా పాల్గొనవచ్చును. మీరు కోరిన ఒక రోజున సదరు ఆర్జిత సేవ జరుపబడును.
•అకౌంట్ నంబర్:010710011000189 •IFSC Code :ANDB0000107ఇంటర్నెట్ ద్వారా http://www.dwarakatirumala.org/ols_aponl.html ద్వారా కూడా చెల్లించవచ్చును.Transaction details, పేరు, గోత్రం, సేవ జరిపించవలసినతేది, చిరునామా ను 6309961667 వాట్సాప్ నంబర్ కుపంపవలెను.ఇతర వివరముల కొరకు 9640151999,9030159392, 08829271469సంప్రదించవచ్చును.Website:www.dwarakatirumala.org