భక్తులకు అద్భుత అవకాశము 

 శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకాతిరుమల 

లాక్ డౌన్ కాలములో దేవాలయమునందు భక్తులకు ప్రవేశము నిలుపుదలచేసి, స్వామి వారి సేవలను ఏకాంతముగా చేయుట జరుగుచున్నది.భక్తుల అభీష్టము మేరకు పుట్టిన రోజు,పెళ్లి రోజు సందర్భముగా వారు కోరుకొను రోజున పరోక్షముగా ఈ దిగువ సేవలను ప్రారంభించుట జరిగినది.  పూజ రుసుము ఆన్ లైన్  ద్వారా చెల్లించవచ్చును 

1).అష్టోత్తరనామార్చన పూజా రూ.300/-

2).స్వర్ణతులసీదళార్చన రూ.1,116/- మూలవిరాట్ వద్ద 

3).అమ్మవార్ల వద్ద కుంకుమార్చన రూ. 116/- 

4).నిత్యార్జిత కళ్యాణము రూ.1,600/- (పోస్టల్ చార్జితో కలిపి)(వస్త్రాలు పంపబడును)

5).గోపూజ రూ.116/-లు

Online ద్వారా రుసుము చెల్లించి పరోక్షముగా పాల్గొనవచ్చును. మీరు కోరిన ఒక రోజున సదరు ఆర్జిత సేవ జరుపబడును.

•అకౌంట్ నంబర్:010710011000189        •IFSC Code :ANDB0000107ఇంటర్నెట్ ద్వారా http://www.dwarakatirumala.org/ols_aponl.html ద్వారా కూడా చెల్లించవచ్చును.Transaction details, పేరు, గోత్రం, సేవ జరిపించవలసినతేది,  చిరునామా ను 6309961667 వాట్సాప్ నంబర్ కుపంపవలెను.ఇతర వివరముల కొరకు 9640151999,9030159392, 08829271469సంప్రదించవచ్చును.Website:www.dwarakatirumala.org